Nutrition Supplements For Good Health

Nutrition Supplements

న్యూట్రిషన్ అనగా సమతులాహారం :

ఈ రోజుల్లో అనేకమంది ఏ కారణం లేకుండానే చనిపోతున్నారు.జనాభా మధ్యలో తిరుగుతూ తిరుగుతూ ఒక్కసారిగా కింద పడిపోవడం లేక మూర్చ రావడం, కళ్ళు తిరగటం ఇంకా అనేక రకాల సమస్యలతో అతి చిన్న వయసులోనే చనిపోతున్న వారిని మనం నిత్యం వాట్ట్సాప్ లో, ఫేస్బుక్ లో వస్తున్న వీడియోస్ ద్వారా  చూస్తూనే వున్నాం. Nutrition Supplements.

కారణాలు:

మరి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనేది ఎపుడైనా ఎవరైనా ఆలోచించారా?

దీనికి రెండు ముఖ్యమైన కారణాలు:

  1.  మానసిక ఒత్తిడి
  2.  సరైన సమతులాహారం లేకపోవడం.

ఎప్పుడైతే సరైన క్రమంలో న్యూట్రిషన్ అనేది మన శరీరంలోకి వెళ్లి శరీరం వాటిని గ్రహిస్తుందో అప్పుడు మనం శారీరకంగాను, మానసికంగాను ఉత్సాహంగా ఉండవచు

అయితే మనం ప్రతి రోజు పళ్ళు తింటున్నాం, అనేక రకాల ఆహార ఉత్పతులు వాడుతున్నాం. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని మీకు అనిపిస్తుందా?

Nutrition Supplements

ఇదే మీ ఆలోచన అయితే మీరు తీసుకుంటున్న ఆహారంలో సరైన న్యూట్రిషన్ లేదు అని అర్ధం

మరి ఎలాంటి ఉత్పత్తులు ఎలాంటి ఆహరం తీసుకుంటే మంచి ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండగలము?

మానసికంగా (మూడ్ బాగోలేనప్పుడు) ఉత్సాహంగా ఉండుటకు లేదా మనసు సరిగ్గా లేనప్పుడు మనోవేధనకి గురైనప్పుడు పెరుగు, టమాటో, గుడ్లు, తేనె, డార్క్ చాక్లెట్, కొబ్బరి ఇలాంటి వాటిని తినడం వల్ల శరీరంలోని హార్మోన్స్ లో వచ్చే అసమానతలను(imbalance) నియంత్రించవచ్చు.

అదేవిధంగా కీళ్ళకు, గుండెకు సమంధించి ఒమేగా -౩ మరియు జాయింట్ సపోర్ట్, ప్రోటీన్ పౌడర్ అను న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఈ మధ్య మార్కెట్లో పలు కంపెనీలు మనకు అందిస్తున్నవి.అయితే ఏవి మంచివో ఎంత వరకు మనకు ఉపయోగపడతాయో వాటికీ సంబంధిచిన న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ సలహాల మేరకు వాడటం వల్ల మనం మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Nutrition Suppliments

multigrain energy powder

ప్రతిరోజు కనీసం అరగంట వ్యాయామం శరీరానికి అత్యంత అవసరం.

natural cartilage formation

మరిన్ని ఆరోగ్య సలహాలకోసం సంప్రదించండి.

contact number:- 9248418888, 9494630306  or visit blulife 

ఏజెంట్ కోడ్: 31572983 ఒకవేళ మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఈ కోడ్(స్పాన్సర్ ఐడి)ఇవ్వడం మరిచిపోకండి.

సలహాలు సూచనలు కావాలంటే పై నెంబర్ కి కాల్ చేయగలరు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*